TG: HYDలోని కూకట్పల్లి హైదర్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్‌పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతి చెందాడు.హైదర్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లరు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.