TG: హైదరాబాద్‌లోని బల్కంపేట్ అండర్‌పాస్ బిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి అండర్‌పాస్ బిడ్జి దగ్గర.. భారీగా చేరిన వరదనీటిలో ఓ యువకుడు పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడు మృతి చెందాడు. మృతుడు ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ షరఫుద్దీన్గా పోలీసులు గుర్తించారు.