KDP: సిద్ధవటం మండలంలో కడప బద్వేలు ప్రధాన రహదారిలోని సుబ్బారెడ్డి ఎస్టేట్ వద్ద సోమవారం మోటార్ బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొనడంతో తీవ్ర గాయాలయతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు. అతని ఆచూకీ తెలిసినవారు సిద్ధవటం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిద్ధపటం ఎస్సై తెలిపారు.