హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో సమాజ్ వాది పార్టీ నేత అజమ్ ఖాన్ ను ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేర్చారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
సంస్కృతంలో 'అక్షయ' అంటే నాశనం లేనిది. 'తృతీయ' అంటే చంద్రుని మూడవ దశ. అక్షయ తృతీయ (అఖ తీజ్ లేదా అక్తి) హిందువులు, జైనులకు ముఖ్యమైన పండుగ. ముహూర్తం కూడా చూడనవసరం లేని నాలుగు తిథిలలో ఇది కూడా ఒకటి. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుప
వీరేంద్ర పాటిల్, బంగారప్ప, దేవరాజ్ ఉర్స్ లను బహిష్కరించిన పార్టీలోకి జగదీశ్ శెట్టార్ వెళ్ళారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ను హత్య చేసేందుకు నిందితులు టర్కీలో తయారైన పిస్టల్స్ ను వాడినట్లు గుర్తించారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు నేడు 10 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ ప్రభావం ఐటీ స్టాక్స్ పైన కనిపించింది.
వైసీపీ నేతలు... తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
తన మావయ్యలు చిరు, పవన్, నాగబాబుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు.