చింత చిగురు ఆరోగ్యానికి ఎంతో చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చిగురులో ఎన్నో పోషకాలు, విటమిన్ సీ, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి బాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారికి ఈ చిగురు చాలా మేలు చేస్తుంది. కాలేయ, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.