హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇంటికో రాముడు తనను గెలిపించినట్లుగా భావిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లోను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఓ రాముడు వచ్చి కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు ఈటెల రాజేందర్.
కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీబీ - సీ వోటరు ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
వాయనాడ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వలేదని కేఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అయితే ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కాదు.
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు.
NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్