దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ జోడో యాత్రలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రను ఈ నెల ఆయన మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్
అందరూ అనుకున్నట్లుగానే… కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి) గా మార్చారు. కాగా… పార్టీ ని జాతీయ పార్టీగా మారుస్తూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాని
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో.. అన్ని పార్టీలు అక్కడ గెలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… బీజేపీ నేత బండి సంజయ్ ఈ ఉప ఎన్నికపై మాట్లాడారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్త
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీని కాస్త… బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. జాతీయ పార్టీ కావడంతో… తీసుకునే నిర్ణయాలన్నీ ఢిల్లీ నుంచే జరగాలని ఆ
ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆయన పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నోరు తెరిచి పాట పాడితే.. ఎవరికైనా ఊపు రావాల్సిందే. ఆయన… కేఏ పాల్ కి చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏ
ఒకప్పుడు దేశం మొత్తాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కనీసం అడ్రస్ లేకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. గత పదేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షంగానే మిగి
అతను పండు ముసలివాడు. కాటికి కాళ్లు చూపుకొని కూర్చొని ఉన్నాడు. మరి ఈ అమ్మాయి నిండా 18ఏళ్లు కూడా లేవు. వీరిద్దరూ ఇటీవల బంధువుల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వినగానే.. బలవంతంగా ఆ చిన్న పిల్లను ముసలివాడికి ఇచ్చి కట్టపెట్టారా..? ఈ రోజుల్లో
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరోకీ లేని ఫ్యాన్ బేస్ వీరికి ఉంది. అయితే.. వీరిద్దరూ కలిసి వేదిక పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీంతో.. వీరిద్దరూ కలిసి ఒకే
దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తున్న టాప్ ఏంటి అంటే… కాస్తో కూస్తో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు ఎవరైనా.. టీఆర్ఎస్ పార్టీ మార్పు అనే చెబుతారు. సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంద