టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఏదో ఒక్క ఫార్మాట్ కాకుండా… అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఉతప్ప.. 2006లో టీమిండియాలో
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. బ్లాక్ బస్టర్ కొట్టింది.. కోట్లు కొల్లగొట్టింది.. హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేసింది.. ఇంకా నెట్ ఫ్లిక్స్‌లో దూసుకుపోతునే ఉంది.. కానీ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఆర
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో కన్నీరు మున్నీరయ్యారు ప్రభాస్. అయితే అంత బాధలోనూ ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు అభిమానులు. మామూలుగానే కృష్ణంరాజు ఆతిథ్యాన్ని తట్టుకోవడం కష్టమంటుంటారు ఇండస్ట్రీ ప్రముఖులు. అలాగే ప్రభాస్ కూడా అలాంటి ఆత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సినీ గ్లామర్ ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే.. ఇటీవల ఎన్టీఆర్ ని అమిత్ షా, నితిన్ ని మరో కేంద్ర మంత్రి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా… ప్రభాస్‌ని కూడా కలవడానికి ప్రయ
మన స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేయడం కొత్తేం కాదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని బడా సినిమాలు రీమేక్‌గానే తెరకెక్కుతున్నాయి. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’, రాబోతున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ కూడా మళయాళ హిట్ సినిమాల ర
అసలు సుకుమార్‌కు ‘కార్తికేయ2’ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సుకుమార్‌కు పెద్ద పనే పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుక్కు ‘పుష్ప2’ పనులతో బిజీగా ఉన్నాడు. అయినా నిఖిల్ కో
‘లైగర్’ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ డీలా పడిపోయాడా అంటే.. ఛాన్సే లేదంటున్నారు రౌడీ అభిమానులు. లైగర్ రిలీజ్ అయిన మరుసటి రోజే జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన రౌడీ.. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. రీసెంట్గా సైమ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్, బన్నీ పర్ఫార్మెన్స్, శ్రీవల్లి డీ గ్లామర్.. ఇలా అన్ని రకాలుగా దుమ్ముదులిపింది పుష్ప. ఇక ఈ సినిమాతో రష్మిక ఎ
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి
కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని వారంతా బాధలో ఉంటారు. నిజానికి ఆ సమయంలో వారు ఏ విషయం గురించి కూడా ఆలోచించరు. ఆ బాధలో ఉంటారు. అయితే.. లోపల ఎంత బాధ ఉన్నా… హీరో ప్రభాస్ మాత్రం.. తన పెదనాన్న పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చిన అభిమానులను మర్చ