SRD: నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సంగారెడ్డి పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మూడు సంవత్సరాల క్రితం దుకాణ సముదాయాల కోసం 53 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. నిధులు విడు
NRML: బాసర -బైంసా జాతీయ రహదారిని రెవెన్యూ, పోలీస్, జాతీయ రహదారుల శాఖ అధికారులు కలిసి గురువారం పరిశీలించారు. భైంసా పాత చెక్ పోస్ట్ నుంచి ముధోల్, బాసర వరకు రోడ్డు ప్రమాద స్థలాలను గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో రోడ్డు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర
ASR: అరకులోయ మండలంలోని సరభ గూడలో పాఠశాలలకు వెళ్లే బాల, బాలికలకు, వాహన దారులకు, స్థానిక ప్రజలకు వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని స్థానిక బాలల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ కొర్రా ప్రసన్నకుమార్ తెలిపారు. వీధి కుక్కలతో తరచూ స్థానిక ప్రజలు ఇబ్బంద
MNCL: జన్నారం మండలంలోని వివిధ అటవీ క్షేత్రాలలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు పెంచాలని ప్రజలు కోరారు. అభయారణ్యానికి జన్నారం మండలం ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బైసన్ కుంట,
MBNR: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకొనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్
NGKL: దసరా సెలవుల తరువాత విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ-11 పరీక్షలు ఉంటాయని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాదికారి (డీఈవో) గోవిందరాజులు తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అక్టోబరు 21 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని
సంగారెడ్డి: డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీఈఓ కార్యాలయంలో ఈ రోజు, రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 292 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పార
కృష్ణా: మచిలీపట్నం RDO వాణీను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి జరిగిన బదిలీల్లో ఆమెను నూజివీడు RDOగా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మచిలీపట్నం RDOగా స్వాతిను ని
చెన్నై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కంటైనర్‌లో తరలిస్తున్న డ్రగ్స్‌ని గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.110 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పార
కృష్ణా: నూజివీడు ఆర్డీవో వై. భవాని శంకరి శుక్రవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఆర్డీఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నూజివీడు ఆర