KRNL: ప్లాస్టిక్ వాడకం నిషేధమని, నిబంధన అతిక్రమించి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామని ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. శుక్రవారం రామజల చెరువు వద్ద స్వచ్ఛత హి సేవాలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. వచ్చే నెల 2న గాంధీ జయంతి వరక
NRML: లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని,మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని,ఆస్తులను దానం చేశారని మండల అధికారులు కొనియాడారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో వారి చిత్రపటానికి పూలమాలవ
NLR: రాపూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల
ప్రకాశం: ఒంగోలు నగరం నుంచి దశరాజుపల్లి వెళ్లే రోడ్డు వ్యర్ధాల కుప్పలతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా పడేస్తున్నారు. చెత్తతో పాటు ఇళ్లల్లో పనికిరాని వస్తువులను సైతం రోడ్డు వెంట పడేసి వెళుతున్నారు. మార్జిన్ల కు ఇరువైపులా వ్యర్థాల కుప్పల
NRML: ఫ్రైడేడ్రైడే కార్యక్రమాలు పక్కాగా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీ ఓ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం దిలావర్పూర్ మండల కేంద్రంలో సిబ్బంది చేపట్టిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంటి పరిసరాలలో ఉన్న కుండీలు, వాడుక
పిప్పళ్లు(లాంగ్ పెప్పర్)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెరుగైన జీర్ణక్రియకు ఇవి తోడ్పడుతాయి. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను తగ
W.G: జిల్లాలో పలువురు అధికారులు బదిలీల నేపథ్యంలో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారిగా భవాని శంకరి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన కె.చెన్నయ్య బదిలీ కావడంతో ఇంఛార్జ్‌గా బీఎస్ఎన్ రెడ్డి వ్యవహరించారు. ఈ స్థానంలో ఆర
MBNR: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్త లక్ష్మమ్మ గ్రామంలోని నివాస గృహాలలో, బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ది చెందకుండా రసాయనాలను చల్లారు. ఈ
KKD: నగరంలో ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ భావన పారిశుధ్య నిర్వహణ అధికారులు సిబ్బందికి సూచించారు. అలాగే నగర ప్రజలు కూడా తడి, పొడి చెత్తలను వేరువేరుగా అందజేసి కాకినాడ నగరం స్వచ్ఛంగా ఉండేందుకు సహకరించాలని ఆమె కోరార
VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.దేవి, సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వావిలపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఓ మహిళా వద్ద 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.