రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని SS కార్తికేయ ట్వీట్ చేశారు. ’23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే ఆ సెంటిమెంట్ మొదలైందో చివరికి ఆ వ్యక్తితోనే అది బ్రేక్ అయింది. ఎన్టీఆర్‌ను ద
VZM: కొత్తవలస మండలం కేంద్రంలో గల పీహెచ్సీ 35 వేల మంది జనాభాకు వైద్యం అందించాల్సి ఉండగా గత కొంత కాలంగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. పాతదాని స్థానంలో10 పడకలతో కొత్తది నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన నిర్మాణం అసంపూర్తిగా ఉం
NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో ఉన్న మహిళల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 500కే మంజూరు చేసిన గ్యాస్ సబ్సిడీ
AP: టీటీడీ నియమ నిబంధనలు అందరూ పాటించాలని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్యమతస్థుల
ELR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదవేగిలో 56.0 మి.మీ, ద్వారకాతిరుమల 49.6, కామవరపుకోట 41.2, జంగారెడ్డిగూడెం 34.8, భీమడోలు 28.6, బుట్టాయిగూడెం 26.8, పోలవరం 22.2, దెందులూరు 12.6, పెదపాడు 10.2, ఏలూరు అర్బన్ 7.2, ఏల
TG: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘దేవర’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మూవీ విడుదలైన సందర్భంగా అభిమానులు పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ క్రాకర్స్ కాల్చగా.. అవి ఎన్టీఆర్ కటౌట్ పై పడి మొత్తం కాలిప
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడులో ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నార
NRML: కుంటాల మండలం పెంచ్‌కల్‌పాడ్ గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ…
ELR: ఏలూరు మార్కెట్ యార్డును ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన యార్డులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చా
KMM: తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ 1,2 డివిజన్లలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప