ELR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదవేగిలో 56.0 మి.మీ, ద్వారకాతిరుమల 49.6, కామవరపుకోట 41.2, జంగారెడ్డిగూడెం 34.8, భీమడోలు 28.6, బుట్టాయిగూడెం 26.8, పోలవరం 22.2, దెందులూరు 12.6, పెదపాడు 10.2, ఏలూరు అర్బన్ 7.2, ఏలూరు. రూరల్ 6.4 మి.మీ నమోదు అయినట్లు తెలిపారు.
Tags :