ప్రకాశం: ఒంగోలు నగరం నుంచి దశరాజుపల్లి వెళ్లే రోడ్డు వ్యర్ధాల కుప్పలతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా పడేస్తున్నారు. చెత్తతో పాటు ఇళ్లల్లో పనికిరాని వస్తువులను సైతం రోడ్డు వెంట పడేసి వెళుతున్నారు. మార్జిన్ల కు ఇరువైపులా వ్యర్థాల కుప్పలు కొండల్లా కనిపిస్తున్నాయి. వర్షా కాలం కావడంతో ఆ వ్యర్థాలు కుళ్లిపోవడంతో పాటు మట్టి అంతా రోడ్డు మీదకు కారుతుంది.