JGL: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, బోధన కల్పించడంలో వ
ADB: శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు త్వరగా స్పందించాలని ఆదిలాబాద్ SP గౌష్ ఆలం అన్నారు. గురువారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యలు తల
WGL: ఎంపీడీఓతో పాటు, ఇద్దరు పంచాయితీ కార్యదర్శులను ఆకారణంగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా గీసుకొండ మండల పంచాయితీ కార్యదర్శులు గురువారం లంచ్ విరామ సమయంలో నల్లబ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. నిధుల లేమి, పని ఒత్తిడితో పంచాయితీ కార్యదర్శులు స
BDK: ప్రతి ఇంటికి తపాల శాఖ ఆధ్వర్యంలో ఖాతా ఉండేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పాల్వంచ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వీరన్న ఆదేశించారు. గురువారం దమ్మపేట సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాల సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బ్ర
ADB: ఆదిలాబాద్ మండలంలోని పొచ్చర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విద్య వాహిని ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి హరీష్ మాట్లాడుతూ.. విద్య
ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్‌పై ఆరోపణలు చేశారు. మంగళగిరిలో జనసేనలో చేరిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ వీరాభిమానిని, జగన్‌కు మనమంటే లెక్కలేని తనమని, జగన్ పెట్టిన పార్టీ కోసం 4ఏళ్లు మంత్రి పదవి ఉన్నా వ
W.G: భీమవరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలో విద్యుత్ స
NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినిలకు జిల్లా మహిళా సాధికారత, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్త్రీ వైద్య నిపుణులు మహతి, శ్రావణి, సంధ్య, మాధురి మాట్లాడుతూ.. య
WGL: ఉపాధ్యాయుల సంఖ్యను కుదించే విదంగా ఉన్న అశాస్త్రీయమైన జి. ఓ. 25ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా కలెక్టర్లను ఆదేశించడాన్ని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోవిందరావు వ్యతిరేకించారు. గురువారం గీసుగొండ మండలంలోని వివిధ పాఠశాలలను డీటీ
NRPT: చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మహిళ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గానుగ నూనె తయారీ కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. అనంతర