VSP: కొత్తవలస నుండి దీపావళి పేరుతో రైళ్లలో ప్రయాణం చేసినపుడు బాణాసంచాలు తీసుకువెళ్ళకూడదని వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఆదివారం తెలిపారు. మండే వస్తువులు రైళ్లలో తీసుకుళ్ళడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. మూడేళ్లు జై
JN: చేర్యాలలో జేఏసీ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోలర్ కమిషనర్ ఛైర్మన్ అందే బీరన్న హాజరై మాట్లాడుతూ.. ఇటీవల చేర్యాల జేఏసీ ఛైర్మన్‌గా నియమితులైన రామగల్ల పరమేశ్వర్‌ను విమర్శించడం, ఛైర్మన్న
KKD: రౌతులపూడి మండలంలోని ఎన్.ఎన్.పట్నం, ఎల్.ఆర్.పాలెం, ఎస్.అగ్రహారం, పారుపాక గ్రామాలలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభ
CTR: నిమ్మనపల్లి మండలం వెంగం వారి పల్లి పంచాయతీలోని బాలేపల్లిలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. అతని చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం
బెంగుళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. అయితే 36 ఏళ్ల తర్వాత ఇండియాలో NZ విజయం సాధించి నిరీక్షణకు తెరదించింది. చివరిసారిగా 1988లో ఆ జట్టు గెలుపొ
ADB: జన్నారం పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాలకు పూర్వ విద్యార్థులు వాటర్ ఆర్ఓ ప్లాంట్ అందజేసి మంచి మనసును చాటుకున్నారు. ఆ పాఠశాలలో చదువుకున్న1988 -1989లో టెన్త్ విద్యార్థులు ఏర్పాటు చేసిన మిత్ర చారిటీ ద్వారా ఆదివారం మధ్యాహ్నం పాఠశాల హెచ్ఎం ఎన్ విజయక
E.G: గ్రామాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కొవ్వూరు మండలంలోని దేచర్ల గ్రామంలో MGNREGS ఫండ్స్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే అంతర్గత CC రోడ్ నిర్మాణ పనులకు
టీనేజర్స్‌తో తల్లిదండ్రులు ఎలా ఉండాలనే విషయంపై నిపుణులు కీలక సూచనలు చేశారు. టీనేజర్స్‌తో ఓపెన్‌గా మాట్లాడి.. వాళ్లు ఏం చెబుతున్నారనేది జాగ్రత్తగా వినాలి. పలానా టైంకి ఇంటికి రావాలని, ఫలానా చోటుకు వెళ్లకూడదని షరతులు పెట్టాలి. అవసరాన్ని బ
SKLM: నందిగాం మండల కేంద్రంలో ఆదివారం పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏన్నో ఏళ్లుగా సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పల్లె పండగ-పంచాయతీ వార్షికోత్సవ
CTR: అక్టోబర్ 21వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉ.10 గం.ల నుండి మ.1 గం. వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.