JN: చేర్యాలలో జేఏసీ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోలర్ కమిషనర్ ఛైర్మన్ అందే బీరన్న హాజరై మాట్లాడుతూ.. ఇటీవల చేర్యాల జేఏసీ ఛైర్మన్‌గా నియమితులైన రామగల్ల పరమేశ్వర్‌ను విమర్శించడం, ఛైర్మన్‌ను రాజీనామా చేయి అనే హక్కు సీపీఎం నాయకులకు లేదు అని విమర్శించారు.