బెంగుళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. అయితే 36 ఏళ్ల తర్వాత ఇండియాలో NZ విజయం సాధించి నిరీక్షణకు తెరదించింది. చివరిసారిగా 1988లో ఆ జట్టు గెలుపొందండం గమనార్హం. అయితే కివీస్ భారత్ గడ్డపై మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధిచడం విశేషం. కాగా, మూడో టెస్ట్ సిరీస్లో భాగంగా కీవీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.