ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు భౌతికంగా మాత్రమే దాడులు జరిగేవి. టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఆన్ లైన్లో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ శుభారంభం చేసింది. మ్యాచ్ తొలిరోజు లంచ్ విరామానికి ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు షాకిచ్చారు.
అస్సాంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జనసేనతో బీజేపీ దోస్తీకి తెరపడినట్లే కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం లేదన్నారు.
చిన్న ఆటో మొబైల్ షాప్తో సంపాదన ప్రారంభించి, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సినిమా డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో విజయాలను అందుకున్నారు.
మణిపూర్లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరే నగరంలో మరోసారి హింస వ్యాపించింది. మంగళవారం ఇక్కడ భద్రతా బలగాలకు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి.
జనవరి 3న హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఆ రోజు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవ
సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చాలా బాగుంటే కొన్ని వీడియోల కంటెంట్ చాలా దరిద్రంగా ఉంటుంది.
యూపీ, గుజరాత్లోని పాఠశాలల్లో తన లింగాన్ని వెల్లడించిన తర్వాత సర్వీసును రద్దు చేసిన ట్రాన్స్జెండర్ టీచర్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తన లింగ నిర్ధారణ వెల్లడికావడంతో సర్వీసు నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్త
తెలంగాణ రాష్ట్రంలోని చింతపల్లిలో నెల రోజుల పాటు ఏ ఎస్ఐ కూడా ఉండలేని ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అతనిపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.