RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) గ్లోబల్ స్టార్(Global star) గా మారిపోయారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు తీస్తూనే.. మరో పక్క కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్(Konidela Productions banner) పై పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
చైనా(china)లో గాడిద(Donkey)ల జనాభా వేగంగా తగ్గిపోయింది. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం వాటిని నిర్దాక్షిణ్యంగా చంపి, ఆపై వాటి చర్మాల(Skin)ను అమ్మేస్తున్నారు. గత ఏడేళ్లలో గాడిదల సంఖ్య 8 లక్షల నుంచి 4 లక్షలకు తగ్గిందంటే ఎంత వేగంగా చైనాలో గాడిదల జనాభా(Population) క
కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్‌లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.
MiG-29K:భారత నౌకాదళం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాత్రికి రాత్రే ల్యాండ్ చేసి మిగ్-29కె చరిత్ర సృష్టించింది. ఇది నేవీ స్వయంశక్తి పట్ల ఉన్న ఉత్సాహానికి నిదర్శనమని భారత నౌకాదళం పేర్కొంది.
బుల్లి తెరపై మేల్ యాంకర్లు చాలా తక్కువ. అందరు యాంకర్లలో ఓంకార్(OM Kar) కు స్టైల్ సపరేటుగా ఉంటుందనడంలో సందేహం లేదు. యాంకరింగ్ విషయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సిక్స్త్ సెన్స్(Sixth sense) కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్(France) లో అట్టహాసంగా ప్రారంభమైంది. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ నెల 27 వరకు జరగనున్నాయి.
వినియోగదారుల సౌలభ్యం కోసం రిలయన్స్ జియో(JIO) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. జియో రూ. 61 బూస్టర్ ప్లాన్(Booster plan)ను అప్డేట్ చేసింది. ఈ ప్లాన్‌లోని వినియోగదారులకు(Customers) మునుపటి కంటే ఎక్కువ డేటా అందించబడుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా స్టేడియంలో జరిగిన గ్రాండ్ ప్రోగ్రామ్‌లో 20 వేల మందికి పైగా ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాన
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.