పాకిస్తాన్లో ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిలువలు నిండుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దేశం కడు పేదరికాన్ని ఎదురుకుంటుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోతున్నా వాటిని కాపాడే నాథుడు లేడు.
Joe Biden: ఒడిశా(Odisha)లోని బాలాసోర్(balasore) జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దాదాపు మూడు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల(Train accident)లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించారు. దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై అమెరికా(America) అధ్యక్షుడు జో బిడ
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) మరోసారి రైతుల(Farmers)పై నోరు జారారు. గతంలో.. పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) పై విమర్శలు గుప్పించిన పాడి కౌశిక్ రెడ్డి ఈసారి రైతు దినోత్సవ(Farmer's Day) సభలో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గొప్ప నటుడే కాదు.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. నందమూరి(Nandamuri) వారసుడు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల(Fans)ను సంపాదించుకున్నాడు.
Dharani:ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. రైతులు ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
Blood Donation: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తూ సంఘ్ వాలంటీర్లు కూడా గాయపడిన వారికి సహాయం చేయడానికి భారీగా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.
సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.