: లోయలతో కూడిన ప్రాంతం. సూర్యుని మొదటి కిరణం ఈ పర్వతాలను తాకినప్పుడు, ఆ ప్రాంతమంతా బంగారు కాంతితో మెరిసిపోతుంది. ఇక్కడ ఉదయం వేళకి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని అంటారు. అయితే ఇంత అందమైన ప్రదేశంలో హింస పదే పదే జరుగుతూనే ఉంటుంది.
ఒడిశా రైలు ప్రమాద వార్తతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వచ్చిన ఈ వార్తపై భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీఆర్ ఎస్(BRS) శత విధాలా కృషి చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక
Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియాకు తెలంగాణ సర్కార్ మ
సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.
తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మరో సారి కిందపడ్డారు. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(US Air Force Academy)లో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక(Graduation Ceremony)లో ఆయన పాల్గొన్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది.
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశం