డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ లో డాన్సర్ గా అలరించిన చిన్నారి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఎనిమిదేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అవ్నీత్ కౌర్.
హజ్మోలా, చ్యవాన్‌ప్రాష్, హనీ, హెయిర్ ఆయిల్ వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్న దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసి కంపెనీలలో ఒకటైన డాబర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
రుణాలు(Loans), అడ్వాన్సులకు సంబంధించిన పరిమితులు, మోసాల వర్గీకరణ, బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించిన ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ICICI బ్యాంక్‌పై ఈ జరిమానా విధించినట్లు RBI మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
శివసేన ఉద్ధవ్ వర్గం, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు విచారణలో జాప్యంపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు మందలించింది. అనర్హత కేసు విచారణను పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ను చెప్పాలని గతంలోనే అసెంబ్లీ స్పీకర్‌ను
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఫుల్ ఖుషీగా ఉంటారు. ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుందని. అలాగే పండుగల సీజన్ అయిపోయిన వెంటనే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది.
స్వలింగ వివాహాలపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం మిశ్రమ తీర్పును వెలువరించింది. దీనికి భారతదేశంలో చట్టపరమైన గుర్తింపు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న
ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. యూకేకి చెందిన 100ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపనుంది. మరోవైపు, లింక్డ్ఇన్ కూడా తన కంపెనీలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించాలని కూడా నిర్ణయించింది. వీరందరినీ త్వరలో ఇంటికి సాగనంపనున్నారు.
ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ సోమవారం తన కోర్ i9-14900K ప్రాసెసర్ నేతృత్వంలో కొత్త ఇంటెల్ కోర్ 14వ తరం డెస్క్‌టాప్ ప్రాసెసర్ ఫ్యామిలీని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.