ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన మొదటి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగో తాజాగా విడుదలైంది.
బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే సర్
తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడో వ్యక్తి. కలకలం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు-2024ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అలాగే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ రోజు(2024 July 21st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
డ్రగ్స్ అమ్మకానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు డ్రగ్ పెడ్లర్స్. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగే డ్రగ్స్ దందాలు రూటు మార్చి కాలనీల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రాపిడో డ్రైవర్ల ముసుగులో డోర్ డెలివరీ కూడా చేసేస్తున్నారు.
మామూలుగా కమర్షియల్ హంగులతో సినిమా తీస్తుంటేనే ఏదొక వివాదం వచ్చి మీద పడుతుంది. అలాంటిది పురాణాలు, మన ఇతిహాసాలు మీద సినిమా అంటే అవి తప్పవు కదా. కల్కి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తో పాటు సినిమా యూనిట్ ని
రీరిలీజ్ లు మనకి కొత్త కాదు. పోకిరి దగ్గర మొదలుకొని, మొన్న వచ్చిన భారతీయుడు ఫస్ట్ పార్ట్ వరుకు ఒక్కో సినిమాని ఒక్క రకంగా ఆదరించారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ గా నిలిచినా మురారి వంతు వచ్చింది. మహేష్ బాబ