తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ అనారోగ్యం కారణంగా ఈరోజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విజయ్‌కాంత్ పార్థివదేహాన్ని చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. 2024 ఫిబ్రవరి 28 వ తారీఖు నుండి మార్చి 18 వ తారీఖు వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి.
జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో అయోధ్యకు 620 కిలోల బరువున్న గంట కూడా చేరుకుంది.
ఆఫ్రికా దేశమైన లైబీరియాలో గ్యాస్ ట్యాంకర్ పేలుడులో కనీసం 40 మంది విషాదకరంగా మరణించారు. నగరంలోని లోయర్ బాంగ్ కౌంటీలోని టోటోటా వద్ద ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. అందుకే మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స
తమిళ ఇండస్ట్రీకి కెప్టెన్‌గా ఉన్న వెటరన్ స్టార్ హీరో.. ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు.. ఇటీవలే కరోనా బారిన పడడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తె
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. చూడ్డానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది కానీ.. తెర వెనక చాలా జరుగుతుంటాయి. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా వివాదంతో.. అసలు డైరెక్టర్ ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీలో ప్రభాస్ది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తూ చాలా కూల్‌గా ఉంటాడు. కానీ సినిమాల్లో ప్రభాస్‌తో మామూలుగా ఉండదు. అది కూడా ఖాకీ చొక్కా వేస్తే? అదిరిపోతుందని స్పిరిట్ మేకర్స్ చెబుతున్నారు.