చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. వైసీపీ, జగన్‌ల మీదా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అభర్థి రోజా. ఆమె ఈ సమయంలో తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్‌ని చేశారు. అదేంటంటే...?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు సహా వైసీపీ అభ్యర్థులు చాలా మందికి ఆధిక్యం లేకపోవడంతో వారంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకి తరలి వెళ్లిపోయే ఘటనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ డే రోజు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది.
పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాష్ట్రంలో చాలా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.