SKLM: చంద్రబాబు నవంబర్ 1న ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సోమవారం ఇచ్చాపురం ఈదుపురంలో CM చంద్రబాబు కార్యక్రమం కోసం సభాస్థలి పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరన్, జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్ బాబు, ఇచ్చాపురం తహసీల్దార్ వెంకటరావు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.