ప్రకాశం: బల్లికురవ మండలం చిన్న జమ్మల మడక గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చింతల శీనుని టీడీపీ వారు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య పాల్పడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సోమవారం అద్దంకి వైసీపీ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు తగవని అన్నారు.