PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారని ఫిజికల్ డైరెక్టర్ మాధవరావు తెలిపారు. శనివారం విజయనగరం విజ్జీ స్టేడియంలో హాకీ పోటీల్లో పాఠశాలకు జరిగిన U14 జిల్లా స్థాయి చెందిన ఆరికా నవీన్ కుమార్,మీనకా చింటూ ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. నవంబర్ 8 నుంచి 10 వరకు జరుగుతాయని తేలిపారు.