PPM: కురుపాం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరూ విద్యార్థులు చదరంగం అండర్ -14 17 విభాగంలో ఈ నెల 28 న జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణ,పీఈటీ సత్యం తెలిపారు. ఇటీవల పార్వతీపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు పసుపురెడ్డి నవీన్ అభినందనలు తెలిపారు.