E.G: ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీ.వోకు సోమవారం ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ తెల్ల శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. జీవో నెం 3 చట్టం చేయాలని లేదా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాలు చట్టం తక్షణమే ప్రకటించాలన్నారు.