VZM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ నేడు గుమ్మలక్ష్మీపురం మండల కేదారిపురంలో నిర్వహించే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారని ఆమె క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తమ ఓటర్ కార్డును తీసుకురావాలని కోరారు.