KNL: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకోవడంతో ముగతి గ్రామంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరన్న గౌడ్ ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు.