»Six Trains Cancelled In Vijayawada Division Alert For Passengers June 17th 2023
Alert: విజయవాడ డివిజన్లో ఆరు రైళ్లు రద్దు
ఏపీలో విజయవాడ డివిజన్లో(vijayawada division) ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు గమనిక. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
some trains are closed upto September 11th 2023 vijayawada division
ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్(vijayawada division)లోని అనకాపల్లి, తాడి స్టేషన్ల మధ్య ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా బుధవారం దక్షిణ మధ్య గూడ్స్ రైలు ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జూన్ 17, 18 తేదీల్లో నడిచే ఆరు రైళ్లను రైల్వే (SCR) శుక్రవారం రద్దు చేసింది.
17.06.2023న 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ ప్రెస్
18.06.2023న 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్
17.06.2023న 22701 విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్
17.06.2023న 22702 విజయవాడ – విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్
12.06.2023న 17219 విశాఖపట్నం –మచిలీపట్నం రైలు
18.06.2023న 17220 విశాఖపట్నం –మచిలీపట్నం రైళ్లను రద్దుచేసినట్లు ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు రద్దైన ట్రైన్ల వివరాలను తెలుసుకుని ప్రయాణించాలను సూచించారు.