• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Chandrababu: చంద్రబాబు రిమాండ్ మళ్లీ పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇవ్వలేమన్న ఏసీబీ కోర్టు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు చంద్రబాబుకు అవసరమైన టెస్టులు చేయించడంపై నిర్ణయం తీసుకుంటామన్న ఏసీబీ కోర్టు ఏమైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలన్న జడ్జి

October 19, 2023 / 01:02 PM IST

Chandrababu: చంద్రబాబు కోసం పెళ్లి పీటలపై నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి వ్యతిరేకంగా వధూవరులు ప్లకార్డులతో వినూత్న నిరసన ప్రదర్శించారు.

October 19, 2023 / 11:05 AM IST

Drone camera : జనసేన సెంట్రల్ ఆఫీస్‌పై డ్రోన్ చక్కర్లు.. పోలీసులకు పార్టీ నేతల ఫిర్యాదు

జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్‌ పలుమార్లు చక్కర్లు కొట్టడం కలకలానికి దారి తీసింది.

October 19, 2023 / 09:29 AM IST

Andra Pradesh: రాయలసీమ ద్రోహి ఎవరంటే?

కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాల నేతలు జగన్‌పై మండిపడ్డారు.

October 19, 2023 / 07:34 AM IST

Nara Bhuvaneswari: ఏపీలో నారా భువనేశ్వరి పర్యటనలు.. ప్రజాక్షేత్రంలోకి ఎన్టీఆర్ బిడ్డ!

ఆంధ్రప్రదేశ్‌లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వచ్చే వారం నుంచి ఆమె పర్యటన సాగనుంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆవేదనతో మృతిచెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి కలిసి ఓదార్చనున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.

October 18, 2023 / 09:36 PM IST

Gold stolen: 10 కిలోల గోల్డ్ చోరీ చేసిన యువతి..అందుకోసమేనా?

దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

October 18, 2023 / 04:42 PM IST

Chandrababu: మరోసారి చంద్రబాబుకు షాకిచ్చిన హైకోర్టు..నవంబర్ 7కు విచారణ వాయిదా

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, పీటీ వారెంట్‌పై ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 7వ తేదికి వాయిదా వేసింది.

October 18, 2023 / 04:27 PM IST

Dussehra Holidays: ఏపీ దసరా సెలవుల్లో మార్పులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో దసరా సెలవు రోజును మార్చుతూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి రోజును అక్టోబర్ 24వ తేది మార్చుతూ ఆ రోజున సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి.

October 18, 2023 / 03:51 PM IST

Pawan Kalyan: రైతాంగ సమస్యలపై పోరాడనున్న పవన్..వారాహి ఐదో విడత యాత్రకు సన్నాహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఐదో విడదతను చేపట్టనున్నారు. ఈసారి యాత్రలో రైతు సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగించనున్నారు. అలాగే సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ముందుకెళ్లనున్నారు.

October 18, 2023 / 03:21 PM IST

Pendurthi : న్యాయం చేయాలంటూ.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు లాక్ వేసిన మహిళ

న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ తాళం వేసింది

October 18, 2023 / 01:59 PM IST

Nara Bhuvaneswari: కొల్లు రవీంద్రపై పోలీసుల ప్రవర్తన బాధాకరం

టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

October 18, 2023 / 11:54 AM IST

Andhrapradesh: అంబులెన్స్ లేదన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది.. బైక్‌పై కొడుకు మృతదేహంతో ఇంటికి!

ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వారు బైక్‌పై ఇంటికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

October 17, 2023 / 05:38 PM IST

Skill Scamలో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. జైలులో ములాఖత్‌ కుదింపు

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్‌ను కూడా జైలు అధికారులు తగ్గించారు.

October 17, 2023 / 05:05 PM IST

Kadapa: 16 కిలోమీటర్ల వరకూ వజ్రాల వేట.. పుష్పగిరి క్షేత్రానికి పోటెత్తిన జనం

పుష్పగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్షేత్రం వద్ద వజ్రాలు దొరికాయనే ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. క్షేత్రం చుట్టూ వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.

October 17, 2023 / 03:30 PM IST

Bhuvaneshwari : పోలీసుల నోటీసులపై నారా భువనేశ్వరి ఫైర్..అమ్మను కలిస్తే చర్యలా?

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

October 17, 2023 / 02:39 PM IST