• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై తేల్చేసిన టీజీ!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. 2024లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, తమకు ఎవరితో పొత్తు అవసరంలేదని చెబుతూనే, ప్రతిపక్షాలు మాత్రం గెలిచే సత్తాలేక పొత్తుకు సిద్ధపడ్డాయని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలా పోటీ చేసినా, తమకు 175 స్థానాలు ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయ...

December 28, 2022 / 03:37 PM IST

యనమల దుర్మార్గుడు: దాడిశెట్టి రాజా

మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. యనమల చాలా దుర్మార్గుడు అన్నారు. అతని పరిపాలనలో 35 మందిని చంపాడని ఆరోపించారు. ఆరేళ్ల క్రితం జరిగిన తుని రైలు దగ్ధం కేసులో ప్రజలకు నరకం చూపాడన్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే అతనిని, అతని తమ్ముడ్ని ప్రజలు మూడుసార్లు తిప్పికొట్టారన్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు సంబంధి...

December 28, 2022 / 12:41 PM IST

పరిటాల సునీత కాళ్లు మొక్కిన వైసీపీ కార్యకర్త..!

రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండిపోరు. ఏ పార్టీలో ఉంటే తమకు ప్రయోజనం చేకూరుతుందా అని నిత్యం బేరీజులు వేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే అలవాటు చాలా మందిలోకి ఉంటుంది. అలా పార్టీ మారిన తర్వాత అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనవసరంగా పార్టీ మారి తప్పు చేశామనే భావన కూడా కొందరికి కలుగుతుంది. ఇలా భావనే ఓ వైసీపీ కార్యకర్తకు కలిగింది. తాను టీడీపీ నుంచి [&...

December 27, 2022 / 10:27 PM IST

వంగవీటి రంగాను వ్యవస్థే చంపింది…. కొడాలి నాని..!

వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని..మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. గుడివాడలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. వంగావీటి రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామ‌ని చెప్పారు. ‘తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి ...

December 26, 2022 / 10:06 PM IST

కాపు సభకు… వైసీపీ నేతలు దూరం…!

విశాఖలో జరుగుతున్న కాపు మహా సభలకు వైసీపీ నేతలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ కాపు మహా సభలకు వైసీపీ కాపు నాయకులంతా దూరమయ్యారు.  కాపునాయకులంతా ఈ మీటింగ్ లో కలుస్తారని అందరూ అనుకున్నారు. సడెన్ గా ఈ సమావేశాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేయడం గమనార్హం. రాధా-రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న కాపు నాడు సభకు.. దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులు ఎవరూ హాజరుకావొద్దని పార్టీ అధిష్టా...

December 26, 2022 / 10:02 PM IST

ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. రేపు ఢిల్లీ పర్యటన..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన… ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ ‌సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశమ...

December 26, 2022 / 09:57 PM IST

ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన కేసీఆర్..?

మొన్నటిదాకా తెలంగాణ కే పరిమితమైన తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని జాతీయ పార్టీగా మార్చేసిన తర్వాత…. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ముందుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంద...

December 26, 2022 / 09:34 PM IST

గుడివాడలో ఆంక్షల నడుమ వంగవీటికి టీడీపీ, వైసీపీ నివాళి

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వంగవీటి రంగా క్రెడిట్ కోసం పాకులాడుతున్నాయి. కాపు నేతగా పేరుగాంచిన ఆయన 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల వివాదం రాజుకుంది. వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించాలని గుడివాడ టీడీపీ నేతలు నిర్ణయించారు. అయితే దీనిని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్పారు. దీంతో ఆదివారం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక టీడీపీ నేత రా...

December 27, 2022 / 01:04 PM IST

కాపు రిజర్వేషన్లపై జగన్ కు ముద్రగడ లేఖ..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇటీవల రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని లేఖలో పొందుపరిచారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశాను అన్నారు. మరలా ఇప్పుడు లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ...

December 26, 2022 / 07:47 PM IST

అయిదు తరాలుగా మా వారికి అండగా కాపులు: అమర్నాథ్

ఉత్తరాంధ్ర కాపులు అందరూ తూర్పు కాపులని, ఇందుకు అనుగుణంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన తూర్పు కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల ధృవీకరణలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అయిదు తరాలుగా తమ కుటుంబానికి కాపులు అండగా ఉన్నారని, వారి సంక్షేమానికి అన్ని రకాలుగా స...

December 27, 2022 / 01:03 PM IST

ఎన్టీఆర్ కి వెన్నుపోటు…. వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్…!

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంటూ ఆయన చేసిన కామెంట్స్… తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్  అని కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతన...

December 24, 2022 / 10:55 PM IST

శత్రుచర్లకు చంద్రబాబు వార్నింగ్…!

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. కాగా… ఈ పర్యటనలో భాగంగా..బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్లపై చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. సీరియస్ వార్నింగ్  ఇచ్చారని సమాచారం. మాజీ ఎంపిపి దత్తి లక్ష్మణరావు ను సస్పెండ్ చేశానని చ...

December 24, 2022 / 10:59 PM IST

టీడీపీలో సీటు ఖాయం చేసుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి..?

డీఎల్ రవీంద్రారెడ్డి… ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆయన టీడీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఆయనకు ఎంపీ సీటు కూడా ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని వదిలి… ప్రతిపక్ష పార్టీలోకి ఎవరూ రావాలని అనుకోరు. కానీ.. డీఎల్ మాత్రం… సొంత పార్టీ పై విమర్శలు చేస్తూ… పక్క పార్ట...

December 24, 2022 / 07:17 PM IST

అందరి మద్దతు: విశాఖ నుండి అందుకే ఇండిపెండెంట్‌గా జేడీ లక్ష్మీనారాయణ!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చేసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది. లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని, అది కూడా ...

December 24, 2022 / 06:37 PM IST

ఈ భార్య కాకపోతే… ఆ భార్య అని నేను అనడం లేదు.. జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్… కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార...

December 23, 2022 / 11:17 PM IST