మోదీతో మీకు అవసరం ఉంది.. కాబట్టి వెళ్తామంటున్నారు. అసలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎలా చెబుతారు?’‘విలువల గురించి సీఎం జగన్ మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది..
'నా గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు గురించి నేను చెప్పలేను అని చెప్పాను. కానీ ఆ టీవీ చానల్ వాళ్లు చెప్పడంతోనే అన్నాను. అంతే. నన్ను తప్పుగా భావించండి. క్షమించండి. మీ అందరి ఆదరాభిమానులతో ఇంతకు చేరాను. మాట జారితే క్షమించండి’ అని గంగవ్వ తెలిపింది.
వివేకా హత్య కేసులో ఎంపీ అనివాశ్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదు. అరెస్ట్ ను అడ్డుకోవడానికి సీఎం జగన్ ఎంతదాకైనా వెళ్తాడు. హత్య చంద్రబాబు హయాంలో జరిగింది. ఆనాడే అవినాశ్ ను అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు.
ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.
హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.