PPM: జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఉన్న MEOలు వెంటనే ఈ సమచారాన్ని ఆయా పాఠశాలల HMలకు తెలియజేయాలని సూచించారు.