CTR: పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డిని పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ భాషా శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. చిత్తూరు 2 డిపో నుంచి పలమనేరుకు బదిలీపై వచ్చిన ఆయన స్థానిక TDP పార్టీ కార్యాలయంలో పుష్ప గుచ్చం అందించి సన్మానించారు. ఈ సందర్బంగా డిపోకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు.