CTR: పులిచెర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ నెల 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు బైకు వాహనాలు బహిరంగ వేలం వేయనుందని ఎక్సైజ్ సీఐ మాధవస్వామి తెలిపారు. ఇందులో భాగంగా వేలంలో పాల్గొనదలచిన వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరావత్తు చెల్లించి మాత్రమే వేలంలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.