W.G: నరసాపురం మండలం పసలదీవిలో బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని వెస్ట్ కుక్కిలేరును ఆధునీకరించాలన్నారు. గత 5 ఏళ్ల నుంచి కాలువ పూడిక తీత పనులు చేపట్టపోవడంతో, పంట పొలాలు నీటి మునిగి పోయాయన్నారు. సారవంతమైన పంట పొలాలలో రెండు పంటలు పండేవన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట కాలువలో పూడిక తీయాలన్నారు.