ATP: గుత్తి మార్కెట్ యార్డులో రేపు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు గుత్తి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జక్కలచెరువు సూర్య ప్రతాప్ సోమవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు సా. 4 గంటలకు కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇంఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ హాజరవుతారన్నారు.