TPT: తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారిని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్ద చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈవో సుబ్బిరామిరెడ్డి స్వాగతం పలికి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాల నిర్వహణలను కళ్లారా చూసి ఆనందం వ్యక్తం చేశారు.