విశాఖలో హైకోర్టు బెంచి అవశ్యకత వివరాలను భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు బుధవారం సమర్పించినట్లు విశాఖ హైకోర్టు బెంచి సాధన సమితి కన్వీనర్ ఐఎం. అహహ్మద్ తెలిపారు. విశాఖలో హైకోర్టు బెంచ్ అవశ్యకతపై సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రంను సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ వారి కార్యాలయానికి అందజేశామన్నారు.