NLR: సీఎం కార్యాలయంలో బుధవారం సీఎం నారా చంద్రబాబును కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలు విన్నవించారు. కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉందని నార్త్ బైపాస్ ఏర్పాటు చేయాలన్నారు.