పాకిస్థాన్‌లోని అమెరికా పౌరులకు అమెరికన్ మిషన్ హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌లోని పెషావర్‌లో సెరెనా హొటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని తమ దేశ పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప.. ఖైబర్ ఫకున్ఖ్వా ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది.