ATP: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో అనంతపురం, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో జరగాల్సిన సదరం క్యాంపులు వాయిదా వేయాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15, 16 తేదీలలో జరగాల్సిన సదరం క్యాంపులపై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.