ఆసిఫాబాద్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని SP కాంతిలాల్ పాటిల్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. డ్రోన్ సాంకేతిక సహాయంతో గంజాయి సాగును గుర్తిస్తున్నామన్నారు. సాగు, రవాణా, వినియోగం, అమ్మకాలపై నిఘా పెంచమన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే 8712670551, డయల్ 100 నంబర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు.
Tags :