HYD: మహా నగరంలో ప్రతి సంవత్సరం దొంగలు, దోపిడీ ముఠాలు, సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న సామాన్యులు రూ.1500 కోట్ల వరకు నష్టపోతున్నారు. కోటికి పైగా జనాభా ఉన్న రాజధానిలో 20వేల మంది పోలీసులు గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.