GNTR: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులు ప్రతి రోజూ తాగునీటి నమూనాలను ల్యాబ్‌కు పంపేలా పర్యవేక్షించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, తాగునీరు, పారిశుద్ధ్య పనులపై పలు సూచనలు చేశారు.