TPT:తడ మండలం కొండూరు పంచాయతీ ఏపీఐఐసీ రోడ్డుకు పక్కనే ఉన్న చెరువు కాలువలో గుర్తుతెలియని ఓ మహిళ డెడ్ బాడీని స్థానికుల గుర్తించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.